ANM_Multipurpose_Health_Assistant



  • Version
  • Download 5631
  • File Size 540.92 KB
  • File Count 1
  • Create Date July 27, 2019
  • Last Updated July 27, 2019

12 thoughts on “ANM_Multipurpose_Health_Assistant”

  1. Jagan Anna you are one of the god. I am 40 years old. I completed D-pharmacy but still i am UN employ please give me one chance as a pharmacist

  2. PALLEPOGU CHINNABABU

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారికి నమస్కారం. నా పేరు పల్లెపోగు చిన్నబాబు నేను 8 సంవత్సరాల క్రితం MPHA (M) పూర్తి చేశాను. మీరు నోటిఫికేషన్ వేసిన దానిలో MPHA(F) మాత్రమే అన్నారు. మేము అప్లై చేసుకోవచ్చా…దీనికి దయతో మీరు పరిష్కారం చూపించగలరని మనవి.నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
    మేము MPHA(M) మీదే అధారపడి ఉన్నాం.
    మా కుడా దారి చూపిస్తారని మనవి.

  3. B.venkatanarayana

    అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహనరెడ్డి సార్ గారికి మా యెక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ ప్రజానీకం లో ఓ నిరుద్యోగి విన్నపం. అయ్యా మాది నిరుపేద కుటుంబం తల్లి తండ్రుల కష్టం మీద ఆరు సంవత్సరాలు క్రితం మల్టీ పర్పపస్ హెల్త్ అసిస్టెంటు (మేల్) కోర్స్ పూర్తి చేసాను. ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వచ్చినా అవి ఆడవారి కి కేటాయించారు. మా పై దయవుంచి మాకూ అవకాశాలు కల్పించాలని నా లాంటి ఎందరో నిరుద్యోగుల విన్నపం

  4. Sir nenu Msc nursing fish chesanu, ANM, MPHW exam ki apply chesanu,I need to know Whether I’m qualify r not, please sir give me chance and erase my name in un employees list..

  5. B.venkatanarayana

    అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహనరెడ్డి సార్ గారికి మా యెక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ ప్రజానీకం లో ఓ నిరుద్యోగి విన్నపం . అయ్యా గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూలో మా మండల ఉన్నతాధికారులు నీకు నర్సింగ్ ఉంది కదా సచివాలయంలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మీరు అవి ఆడవారి కి నిర్ణయించారు మా పరిస్థితి ఏంటి మీరే చెప్పండి. మేము నిరుద్యోగులుగా ఉండవలసిందేనా చెప్పండి సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *