- Version
- Download 559
- File Size 232.04 KB
- File Count 1
-
File Type
- Create Date January 31, 2018
- Last Updated January 31, 2018
JNTUK All Lab Examinations must be conducted in the Laboratories
If any download is not working, Please Comment Below.
JNTUK All Lab Examinations must be conducted in the Laboratories
If any download is not working, Please Comment Below.
Camera’s petide evaru raaru clg ke
Andaru clg manukuntaru
మన ఇంజినీరింగ్ కాలేజీ ల గురించి మన ప్రభుత్వాలకు నమ్మకం
లేదు అందుకే సింగపూర్ నుంచి డిజైన్లు, రాజమౌళి సెట్టింగ్ లు అడుగుతున్నారు కానీ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి జాబ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మన ఇంజినీరింగ్ అనేది ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల వ్యాపారం అంతే.
మనం లాబ్స్ చెయ్యం,ప్రాజెక్ట్స్ చెయ్యం అని మన ప్రభుత్వం కు
తెలుసు.
పైనల్ గా చెప్పేది ఏమిటంటే రోడ్లపైనే సీసీ కెమెరాలు లేవు కానీ,కాలేజీ లకి ఎవరిస్తారు.
ఇది జరగదు
ఎవరు ఫీల్ అవ్వద్దు.
మన గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు .
జై హింద్………